pregnancy : symptoms
గర్భవతిగా ఉన్నప్పుడు కలిగే లక్షణాలు
*గర్భం దాల్చారు అంటే మహిళల , శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి
*గర్భం దాల్చిన మహిళా త్వరగా అలసిపోతారు ఎప్పుడూ కూడా నీరసంగా కనిపిస్తారు చిన్న చిన్న పనులు చేయడానికి చిరాకు పడతారు
*మహిళ వక్షోజాలలో మార్పు వస్తుంది బ్రెస్ట్ సైజు పెరుగుతుంది చుట్టూ ఉన్న ప్రదేశం వెడల్పుగా నల్లగా మారుతుంది
* గర్భం దాల్చిన మహిళకి పీరియడ్స్ ఆగిపోతాయి కానీ ఆ టైంలో వచ్చే నొప్పి పిండము గర్భాశయ గోడలకు అతుక్కుని ఉండటం వల్ల నొప్పి బాగా వస్తుంది
* తిమ్మిర్లు రావటము ఎక్కువగా నిలుచున్న కూర్చున్న వస్తూ ఉంటాయి
*గర్భం దాల్చిన సమయంలో నోటికి ఏది రుచిగా అనిపించదు ఏది తిన్న తృప్తిగా ఉండదు రుచి అసలే తెలియనే తెలియదు
*వికారము వాంతులు ఒక్కోసారి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది
* ప్రెగ్నెన్సీ సమయంలో మన ఆహార విషయాలు అనేక మార్పులు చోటు చేసుకుంటాయి ఇష్టం లేని ఆహారం తినాలని తినాలనిపిస్తుంది ఇష్టమున్న ఆహారాన్ని కూడా తినలేక పోతాం
*గర్భ సమయంలో కడుపు కాస్త ఉబ్బరంగా ఉంటుంది అదేవిధంగా జీర్ణ సమస్యలు మల బద్దకంగా ఉంటాయి
*శ్వాసలో ఇబ్బందిగా ఉంటుంది మెట్లు ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు సరిగా ఊపిరాడదు దీనికి కారణం పెరుగుతున్న పిండం
*గుండె కొట్టుకునే వేగం కూడా మారుతుంది రక్త సరఫరా కష్టంగా ఉండటంతో ఇలా జరుగుతూ ఉంటాయి

Comments
Post a Comment