pregnancy : symptoms
గర్భవతిగా ఉన్నప్పుడు కలిగే లక్షణాలు *గర్భం దాల్చారు అంటే మహిళల , శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి *గర్భం దాల్చిన మహిళా త్వరగా అలసిపోతారు ఎప్పుడూ కూడా నీరసంగా కనిపిస్తారు చిన్న చిన్న పనులు చేయడానికి చిరాకు పడతారు *మహిళ వక్షోజాలలో మార్పు వస్తుంది బ్రెస్ట్ సైజు పెరుగుతుంది చుట్టూ ఉన్న ప్రదేశం వెడల్పుగా నల్లగా మారుతుంది * గర్భం దాల్చిన మహిళకి పీరియడ్స్ ఆగిపోతాయి కానీ ఆ టైంలో వచ్చే నొప్పి పిండము గర్భాశయ గోడలకు అతుక్కుని ఉండటం వల్ల నొప్పి బాగా వస్తుంది * తిమ్మిర్లు రావటము ఎక్కువగా నిలుచున్న కూర్చున్న వస్తూ ఉంటాయి *గర్భం దాల్చిన సమయంలో నోటికి ఏది రుచిగా అనిపించదు ఏది తిన్న తృప్తిగా ఉండదు రుచి అసలే తెలియనే తెలియదు *వికారము వాంతులు ఒక్కోసారి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది * ప్రెగ్నెన్సీ సమయంలో మన ఆహార విషయాలు అనేక మార్పులు చోటు చేసుకుంటాయి ఇష్టం లేని ఆహారం తినాలని తినాలనిపిస్తుంది ఇష్టమున్న ఆహారాన్ని కూడా తినలేక పోతాం *గర్భ సమయంలో కడుపు కాస్త ఉబ్బరంగా ఉంటుంది అదేవిధంగా జీర్ణ సమస్యలు మల బద్దకంగా ఉంటాయి *శ్వాసలో ఇబ్బందిగా ఉంటుంది మెట్లు ఎక్కుతున్నప...

